Talakondapally: తలకొండపల్లిలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం!

Talakondapally: వెంకటాపూర్‌లో గుండెపోటుతో మరణించిన భైరపాక లాలయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసు శ్రీనివాస్ రెడ్డి, డోకూరి ప్రభాకర్ రెడ్డి రూ. 8,000 ఆర్థిక సాయం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Sept 2026 3:10 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లిలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం!

Talakondapally: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెంకటాపూర్ *గ్రామoలో భైరపాక లాలయ్య నిన్న రాత్రి గుండెనొప్పితో చనిపోవడం జరిగిందిజరిగింది.. ఇట్టి విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పయ్యవుల రమేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ , కాసు శ్రీనివాస్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు , డోకూరి ప్రభాకర్ రెడ్డి, మృతుడు ఆత్మకు , శాంతి చేకూర్చాలని , భగవంతుని ప్రార్థిస్తూ , స్థానిక నాయకులు ద్వారా , దహన సంస్కారాల కోసం కాసు శ్రీనివాస్ రెడ్డి 4000 - 00, డోకూరి ప్రభాకర్ రెడ్డి 4000 - 00.

వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పయవుల రమేష్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్బతి వెంకటయ్య , సాకలి ఆంజనేయులు మార్ల శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్ సోప్పరి శ్రీనివాసులు , కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, సోప్పరిశేఖర్ , మాజీ వార్డ్ మెంబర్ గొర్రె*ఆంజనేయులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాకలి సత్తయ్య, ఢిల్లీ ఆంజనేయులు, సోప్పరి చిన్న జంగయ్య, గొర్రె కృష్ణయ్య, పబ్బతి స్వామి, బైరపాక భీమయ్య,మేకల శ్రీను, కావలి తిరుపతయ్య, ఢిల్లీ కాజా, మహేష్, బైరపాక ఆంజనేయులు, అనిల్, శ్రీకాంత్, కాంగ్రెస్ యూత్ నాయకుడు వడ్ల చింటూ మస్కూరి జంగిలి, ఇంకా తదితరులు తండ,నివాసులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story