Hyderabad: నేడు ఫలక్‌నామా ప్యాలెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి!
Hyderabad: నేడు ఫలక్‌నామా ప్యాలెస్‌లో ప్రముఖ ముస్లిం మైనారిటీ నేతతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటలకు MCRHRDలో మంత్రులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం.
Hyderabad: నేడు ఫలక్‌నామా ప్యాలెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి!
Hyderabad: ఉదయం 10గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలక్‌నామా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఓ ప్రముఖ ముస్లిం మైనారిటీ నేతతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు MCRHRDలో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.




