Chevella: చేవెళ్లలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Chevella: చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు కాలే యాదయ్య.
Chevella: చేవెళ్లలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Chevella: చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.
ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన దేశభక్తి, సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మన దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని” పిలుపునిచ్చారు.
Next Story




