Hyderabad: చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఆలయ ఉత్సవాల ఆహ్వానం!
Hyderabad: దౌల్తాబాద్ మండల పార్టీ నేతలు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, మచిన్‌పల్లి పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.
Hyderabad: చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఆలయ ఉత్సవాల ఆహ్వానం!
హైదరాబాద్: హైదరాబాద్ లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మచిన్ పల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు గారితో కలిసి మచిన్ పల్లి సర్పంచ్ బొక్కల నాగరాజు, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




