Medchal: మేడ్చల్‌లో కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి తలకిందులైన బాలెనో
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందా థియేటర్ సమీపంలో వేగంగా వస్తున్న బాలెనో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తలకిందులుగా పల్టీ కొట్టింది.
Medchal: మేడ్చల్‌లో కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి తలకిందులైన బాలెనో
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందా థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న TS36E0123 నంబర్ గల బెలోనో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టి తలకిందులుగా పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




