Rangareddy: బీఆర్ఎస్ యువ నేత కంబాలపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు!
Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కంబాలపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Rangareddy: బీఆర్ఎస్ యువ నేత కంబాలపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు!
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కంబాలపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు సందర్భంగా రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ ఆధ్వర్యంలో మరియు బీ ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ నరసింహ అగ్జర్ అలీ మహేష్ దాసు మహేష్ సురేష్ శ్రీకాంత్ పాండు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




