Sanath Nagar: సనత్‌నగర్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హౌస్ అరెస్ట్!

Sanath Nagar: సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికేనని మండిపాటు.

RAJESH,	WEST ZONE
Published on: 19 Aug 2026 11:51 AM IST
Sanath Nagar
X

Sanath Nagar: సనత్‌నగర్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హౌస్ అరెస్ట్!

Sanath Nagar: సనత్ నగర్ లో నూతనంగా ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్ సందర్శనను అడ్డుకునేందుకు డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం.తలసాని శ్రీనివాస్ యాదవ్వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు టిమ్స్ హాస్పిటల్ సందర్శన.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అడ్డుకునేందుకు హౌస్ అరెస్ట్ లు, అక్రమ నిర్బందాలు చేయిస్తుంది. సనత్ నగర్, అమీర్ డివిజన్ లకు చెందిన ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story