Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ. ఎన్నికల హామీలపై అసెంబ్లీలో చర్చకు సవాల్.

Srikanth, Secunderabad
Published on: 2 Sept 2026 12:35 PM IST
Secunderabad
X

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటానికి బిఅరెస్ ఎమ్మెల్యే లము తాము చాలని, కేసీఆర్ స్వయంగా రావాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అన్నారు. బిఅరెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము చేపట్టారుకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 మోసపూరిత హామీలను బ్యానర్ల రూపం లో ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు... రైతు బంధు గోవిందా ! 4000 పెన్షన్ గోవిందా! మహిళలకు 2500 గోవిందా! నిరుద్యోగులకు జాబ్ లు గోవిందా! అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలన , బిఅరెస్ 10 ఏండ్ల పాలన పై చర్చించడానికి అసెంబ్లీలో ఉన్న బిఅరెస్ ఎమ్మెల్యే లము చాలు అని, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదన్నారు ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టడం కాకుండా ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టాలన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story