Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో!
Medchal: హరీశ్‌రావు, కేటీఆర్‌ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో. నేతల అరెస్ట్.
Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో!
Medchal: మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్రమ అరెస్టులను నిలిపివేయాలన్నారు.నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story




