Secunderabad: సికింద్రాబాద్‌లో ఆటో నడిపి నిరసన తెలిపిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు!
Secunderabad: కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఆటోలు నడిపి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
Secunderabad: సికింద్రాబాద్‌లో ఆటో నడిపి నిరసన తెలిపిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు!
Secunderabad: సికింద్రబాద్ లో మహిళ కార్పోరేటర్లు ఆటో నడుపుతు సందడి చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఓరిగింది ఏమి లేదంటూ తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమెరకు నేటు ఆటో డ్రైవర్ల తో కలసి నిరసన కార్యక్రమలు నిర్వహించారు.
నిరసనలో భాగంగా సీతఫలమండి మాజీ కార్పోరేటర్ సామల హేమ ఆటో నడుపుతు తన నిరసన తెలియజేయగా..మహిళ బిఆర్ఎస్ మాజీ కార్పోరేటర్లు ఆటోలో ఆమె వెంట కూర్చోని ,ప్రభుత్వనికి వ్యతిరేఖంగా నినదలుచెస్తు తమ నిరసన తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్థనలు చెసి ప్రభుత్వంలోకి వచ్చిందని..ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహ ,మిగత ఏ హమి కూడ నేరవేర్చలేదని.ఆ ఉచిత బస్సులో కూడ మహిళ ల మద్య పంచాయితి పెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనంటూ మాజీ కార్పోరేటర్ సామల హేమ ఆరోపించారు.




