Boweenpally: నిర్మానుష్య ప్రాంతంలో మనిషి పుర్రె, ఎముకలు!

Boweenpally: హైదరాబాద్ బోయిన్‌పల్లి డైరీ ఫామ్ రోడ్డులో మనిషి పుర్రె, ఎముకలు లభ్యం. అస్థిపంజరమా? లేదా క్షుద్రపూజలా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు.

Srikanth, Secunderabad
Published on: 21 July 2026 12:00 PM IST
Boweenpally
X

Boweenpally: నిర్మానుష్య ప్రాంతంలో మనిషి పుర్రె, ఎముకలు!

Boweenpally: బోయిన్‌పల్లి పిఎస్ పరిధిలో డైరీ ఫార్మ్ రోడ్లో నిర్మానుషం ప్రదేశంలో గుర్తుతెలియని ఓ మనిషి పుర్రెతోపాటు తోపాటు ఎముకలు ఉన్నట్టు గుర్తించారు బోయిన్పల్లి పోలీసులు. బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇది అస్తిపంజరమా లేక ఎవరైనా శుద్ర పూజలకు వాడారా అన్న కోణంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story