Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది: బీజేపీ!
Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ నోటిఫికేషన్ల విషయంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది: బీజేపీ!
హైదరాబాద్: నిరుద్యోగులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ ని నిరుద్యోగులు గద్దె ఎక్కించారు..
తెలంగాణలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు..
ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం లేదు..
మూడు కార్పొరేషన్ లు ..ఫ్యూచర్ సిటీలో ఎక్కువ ఉద్యోగాలు ఉంటే సంగారెడ్డికి తక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు..
అందరికీ సమన్యాయం చేయాలి..
కానిస్టేబుల్ 20 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 వేల ఉద్యోగాలు ఇస్తున్నారు.
రిలీజ్ చేసిన వాటికి మిగిలిన జిల్లాలను యాడ్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి.
సైబరాబాద్, సంగారెడ్డి కలిపి ఉద్యోగాలు రిలీజ్ చేయాలి.
నిరుద్యోగులు నోటికేషన్ ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక నోటిపికేషన్ వస్తే లక్షల మంది అప్లై చేస్తున్నారు.
200 ఉన్న అప్లికేషన్ ఫీజ్ 1000 కి పెంచారు.
ఉన్న ఉద్యోగాలని వెంటనే టీజీపీఎస్సీ రిలీజ్ చేయాలి.
లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తది.
అసెంబ్లీ సాక్షిగా ఇచిన మాట నిలబెట్టుకోండి.




