Hyderabad: నేడు అసెంబ్లీలో బీజేఎల్పీ కీలక సమావేశం!

Hyderabad: ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నేడు బీజేఎల్పీ సమావేశం. హాజరుకానున్న రాంచందర్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 10:46 AM IST
Hyderabad
X

Hyderabad: నేడు అసెంబ్లీలో బీజేఎల్పీ కీలక సమావేశం!

Hyderabad: నేడు అసెంబ్లీలో మ.3 గంటలకు బీజేఎల్పీ సమావేశం. బీజేఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం. హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు.

రేపటి నుండి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులు మాట్లాడాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్. ఫీజ్ రీయంబర్స్ మెంట్, 22 ఎ, రైతాంగ సమస్యలు, ఆరు గ్యారంటీలు తదితర అంశాలపై చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటోన్న బీజేపీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story