Dundigal: నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం!

Dundigal: దుండిగల్ పీఎస్ పరిధిలోని దుండిగల్ తండా-2లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 5 Aug 2026 12:45 PM IST
Dundigal
X

Dundigal: నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం!

Dundigal: దుండిగల్‌ పియస్ పరిధి లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అరెస్ట్.

పక్క సమాచారంతో దుండిగల్ తండా-2లో దాడులు నిర్వహించిన పోలీసులు.

నిందితుడి వద్ద నుంచి 350 గ్రాముల బరువున్న 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం..

కాజీపల్లిలోని కంపెనీలో లేబర్‌గా పనిచేస్తూ దుండిగల్ తండా-2లో నివాసముంటున్న రంజిత్ కుమార్.

బీహార్‌లోని తన అత్తగారి ఊరి నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి తెచ్చినట్లు వెల్లడి.

తండాలోని స్థానిక కార్మికులకు,లేబర్లకుగంజాయి చాక్లెట్లను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.

ఘటనపై కేసు నమోదు, దర్యాప్తు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story