Shamshabad: బండి సంజయ్ కుటుంబ వేడుకల్లో జూటూరు కీర్తిరెడ్డి!
Shamshabad: కేంద్ర మంత్రి బండి సంజయ్ సోదరుడి కుమార్తె రిసెప్షన్‌లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించిన బిజెపి నాయకురాలు జూటూరు కీర్తిరెడ్డి.
Shamshabad: బండి సంజయ్ కుటుంబ వేడుకల్లో జూటూరు కీర్తిరెడ్డి!
Shamshabad: శంషాబాద్ ఎరినా గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా కేంద్ర మంత్రి బండిసంజయ్ గారి తమ్ముడి కుమార్తె వివాహ (రిసెప్షన్) వేడుకలు. అదివారం ఈ వేడుకలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపిన BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి
ఈ వివాహ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ ఎంపీలు, MLA లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు, సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, గెస్ట్ లందరికి కృతజ్ఞతలు చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్, వారి కుటుంభం సభ్యులు.
Next Story




