Quthbullapur: నేడు విచారణకు గైర్హాజరు.. పోలీసులకు మెయిల్ చేసిన బండి భగీరథ్

Quthbullapur: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిన బండి భగీరథ్ పోలీసులకు ఈమెయిల్ పంపారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 13 May 2026 7:41 PM IST
Quthbullapur
X

Quthbullapur: నేడు విచారణకు గైర్హాజరు.. పోలీసులకు మెయిల్ చేసిన బండి భగీరథ్

Quthbullapur: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ చేసిన బండి భగీరథ.. ఇవాళ మధ్యాహ్నం పోలీస్ డైరీట హాజరు కావాల్సి ఉన్న బండి భగీరథ.. మే 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్న బండి భగీరథ.. కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ పేర్కొన్న బండి భగీరథ.. సిట్ దర్యాప్తుకు పూర్తిస్థాయి సహకరిస్తానంటూ పేర్కొన్న బండి.. బండి భగీరత్‌ SIT కు ఈమెయిల్‌తో పాటు లేఖ పంపించారు. మే 15న విచారణకు హాజరవుతూ కీలక ఆధారాలతో వస్తానని ఆయన తెలిపారు. SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్‌ తన లేఖలో పేర్కొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story