KPHB: కేపీహెచ్‌బీలో గంజాయి పట్టివేత.. నెల్లూరు యువకుడు అరెస్ట్!
KPHB: పీహెచ్‌బీలో గంజాయి విక్రయిస్తున్న నెల్లూరుకు చెందిన అఖిల్ బాబును బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 470గ్రా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
KPHB: కేపీహెచ్‌బీలో గంజాయి పట్టివేత.. నెల్లూరు యువకుడు అరెస్ట్!
470 గ్రాముల గంజాయి పట్టివేత..
నెల్లూరుకు చెందిన సి.అఖిల్ బాబు కేపీహెచ్‌పీ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్నట్లు ఈఎస్ హన్మంతరావు తెలిపారు.
Next Story




