Madugula: కలకొండలో డొంకి పోచమ్మ కుటుంబానికి పాపిశెట్టి రాము పరామర్శ!
Madugula: మాడుగుల మండలం కలకొండ గ్రామంలో మృతిచెందిన డొంకి పోచమ్మ కుటుంబాన్ని ఆమనగల్ 5వ వార్డు కౌన్సిలర్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రాము పరామర్శించారు.
Madugula: కలకొండలో డొంకి పోచమ్మ కుటుంబానికి పాపిశెట్టి రాము పరామర్శ!
మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండలో గ్రామంలో డొంకి పోచమ్మ మృతి చెందిన ఈ విషయం తెలుసుకున్న పాపిశెట్టి రాము కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కలకొండ గ్రామపంచాయతీ పరిధిలోని డొంకి పోచమ్మ మృతి చెందింది కుటుంబ సభ్యులను ఫార్మర్షించి మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించిన ప్రముఖ సంఘ సేవకులు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు ఆమనగల్ 5 వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలి అధైర్పడొద్దు నేనున్నానని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామన్న మిత్ర మండలి సభ్యులు శ్రీను నాయక్ బి లక్ష్మీపతి గ్రామ పెద్దలు, నవీన్ ఆంజనేయులు నరేష్ ఈదయ రాములు చంద్రయ్య శివకుమార్ స్థానికులు పాల్గొన్నారు.
Next Story




