Hyderabad: ఈ నెల 15 నుంచి అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సోమాజిగూడలో పోస్టర్ ఆవిష్కరణ.

RAJESH,	WEST ZONE
Updated on: 3 Aug 2026 2:28 PM IST
Hyderabad
X

Hyderabad: ఈ నెల 15 నుంచి అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

15న తిరంగా ర్యాలీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 న తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ను బిజెపి నాయకురాలు కీర్తి రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు సెంథిల్ కుమార్, బిందు లు ఆవిష్కరించారు.

యువతలో జాతీయ భవాని పెంపొందించేందుకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైగజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా రాలి కొనసాగి కరీంనగర్ లో ముగుస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story