Hyderabad: హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ సస్పెన్షన్!
Hyderabad: వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను ఎంఐఎం పార్టీ నుంచి బహిష్కరించారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు.
Hyderabad: హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ సస్పెన్షన్!
Hyderabad: హైదరాబాద్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను ఎంఐఎం సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటూ.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించింది.
ఈ మేరకు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పార్టీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మిర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని, ఆ రాజీనామా పత్రాన్ని నేరుగా శాసనమండలి చైర్మన్కు సమర్పించాలని ఎంఐఎం పార్టీ ఆదేశించింది.
Next Story




