Tandur: తాండూరులో కల్తీ కోవా, కళాకాండ్ ముఠా గుట్టురట్టు!
Tandur: తాండూరు పట్టణంలో కల్తీ కోవా, కళాకాండ్ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
Tandur: తాండూరులో కల్తీ కోవా, కళాకాండ్ ముఠా గుట్టురట్టు!
తాండూరు: తాండూరు పట్టణ కేంద్రంలో కల్తీ కలకలం రేపింది. రూ. 348000 వేల విలువ గల కల్తీ కోవా, కల్తీ కళాఖాన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ నుండి తాండూరు పట్టణానికి తీసుకువచ్చి విక్రయిస్తున్న కల్తీ మూఠ గుట్టు రట్టయింది.
పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రూపా రామ్ అనే వ్యక్తి ని పట్టుకొని పట్టణ పోలీసులకు అప్పగించారు. నకిలీ కోవా, కళాకాన్ ను సీజ్ చేసిన పోలీసులు కల్తీ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపి కల్తీకి చెక్ పెట్టేదిశగా ముందుకు వెళ్తామని పట్టణ పోలీసులు తెలిపారు.
Next Story




