Ameerpet: నటి హెబ్బా పటేల్ సందడి రెడ్మీ నోట్ 17 5జీ మొబైల్ లాంచ్

Ameerpet: అమీర్‌పేట వ్యాల్యూజోన్‌లోని సత్య మొబైల్స్‌లో నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. రెడ్మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను యూసుఫ్‌తో కలిసి లాంచ్ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 21 Aug 2026 3:03 PM IST
Ameerpet
X

Ameerpet: నటి హెబ్బా పటేల్ సందడి రెడ్మీ నోట్ 17 5జీ మొబైల్ లాంచ్

Ameerpet: అమీర్పేట వ్యాల్యూజోన్లోని సత్య మొబైల్స్లో నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. సత్య మొబైల్స్లో షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నోట్ 17 5జీ స్మార్ట్ మొబైల్ను హెబ్బా పటేల్ సత్య ఏజెన్సీస్ ప్రతినిధి యూసుఫ్ తో కలిసి లాంచ్ చేశారు.

ఈ సరి కొత్త మొబైల్లో కొంగొత్త ఫీచర్స్తో వినియోగ దారులను ఆకట్టుకుంటుదన్నారు. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.27,999గా నిర్ణయించింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story