Tadepalli: తాడేపల్లిలో కత్తితో వీరంగం వేసిన యువకుడి అరెస్ట్!
Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లి రన్నింగ్ రూమ్ సెంటర్‌లో కత్తితో హల్‌చల్ చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన వేముల వెంకటేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.
Tadepalli: తాడేపల్లిలో కత్తితో వీరంగం వేసిన యువకుడి అరెస్ట్!
తాడేపల్లి: బుధవారం రాత్రి రన్నింగ్ రూమ్ సెంటర్లో కత్తి పట్టుకుని, నడి బజార్లో వీరంగం వేసి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వేముల వెంకటేష్ ను గురువారం అరెస్టు చేసి కోర్టుకు ఆదర్పరిచినట్లు తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తెలిపారు. ఆమేరకు ఎస్సై సత్యనారాయణ తో కలిసి మీడియా ముందు నిందితున్ని ప్రవేశ పెట్టారు.
బంధువులు మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుందని సీఐ చెప్పారు. వివాదాన్ని రాజీ చేసుకోమని కత్తి తీసుకుని బహిరంగంగా రోడ్డు మీద బెదిరించి, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు విగాతానికి కారణమయ్యాడని తెలిపారు. మారనాయుధాలు తీసుకుని బహిరంగంగా రోడ్డుపై తిరగటం, ప్రజలను బెదిరించడం చేస్తే ఉపేక్షించబమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
Next Story




