Repalle: మంత్రి అనగాని అనుచరులే పేకాట నడిపిస్తున్నారు!
Repalle: కృష్ణా నది నడిబొడ్డున పడవలపై పేకాట శిబిరాలు మంత్రి అనగాని అనుచరులపై వైసిపి నేత పీట నాగమోహన్ సంచలన ఆరోపణలు.
Repalle: మంత్రి అనగాని అనుచరులే పేకాట నడిపిస్తున్నారు!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ ఆరోపించారు. కృష్ణా నది మధ్యలో గోప్యంగా శిబిరాలు ఏర్పాటు చేసి, పడవల ద్వారా రాకపోకలు సాగిస్తూ పేకాట నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటూ పీట నాగమోహన్ కృష్ణ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటూ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను బహిర్గతం చేశారు.రేపల్లె నియోజకవర్గంలో జోరుగా పేకాట జరుగుతోందని ఆరోపణ.
కృష్ణా నది మధ్యలో గోప్యంగా పేకాట శిబిరం ఏర్పాటు చేశారంటున్న వైసీపీ, పడవల ద్వారా శిబిరాలకు రాకపోకలు సాగిస్తున్నారని పీట నాగమోహన్ కృష్ణ ఆరోపణ. మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులే నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు
ఆధారాలు ఉన్నాయంటూ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పీట నాగమోహన్ కృష్ణ, రేపల్లె అభివృద్ధి కోసం ప్రజలు గెలిపించారా? అసాంఘిక కార్యకలాపాల కోసమా? అంటూ ప్రశ్న, వెంటనే పేకాట శిబిరాలను అరికట్టాలని డిమాండ్కా.ర్యకలాపాలు ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరిక.




