Palnadu: దమ్మాలపాడులో మహిళ అదృశ్యం పోలీసుల కేసు!
Palnadu: పల్నాడు జిల్లా దమ్మాలపాడులో అత్తాకోడళ్ల మధ్య గొడవతో అత్త సుబ్బమ్మ (56) అదృశ్యం. కంటి ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి రాని వైనం. కేసు నమోదు.
Palnadu: దమ్మాలపాడులో మహిళ అదృశ్యం పోలీసుల కేసు!
Palnadu: పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు లో మహిళ అదృశ్యం. అత్త -కోడలి మధ్య టేబుల్ ఫ్యాన్ విషయంలో గొడవ, మూడు రోజుల క్రితం కంటినొప్పితో ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అత్త సుబ్బమ్మ (56). ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




