Gundur: ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం!

Gundur: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో వడ్ల విమలమ్మ మృతి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Aug 2026 10:25 AM IST
Gundur
X

Gundur: ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం!

Gundur: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామం,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.ఈరోజు గుండూర్ గ్రామానికి చెందిన వడ్ల విమలమ్మ అనారోగ్యంతో మరణించారు.

ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు , సర్పంచి అయిననేని లక్ష్మమ్మ ద్వారా తెలుసుకున్న *ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రావు బిఆర్ఎస్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ నాగయ్య, మాజీ ఉపసర్పంచ్ బండి లక్ష్మయ్య, వార్డు మెంబర్ రాజేందర్, పోతరపల్లి కృష్ణయ్య, పోతుగంటి నాగేంద్రం, తుప్పల సత్యనారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story