Guntur: సీడ్ యాక్సెస్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలి!

Guntur: తాడేపల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు అసైన్డ్ ల్యాండ్ బాధితులకు న్యాయం చేయాలని గుంటూరు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన రామకృష్ణ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Sept 2026 12:20 PM IST
Guntur
X

Guntur: సీడ్ యాక్సెస్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలి!

Guntur: గుంటూరు జిల్లా, తాడేపల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు అసైన్డ్ ల్యాండ్ బాధితులకు న్యాయం చేయాలని స్థానిక నివాసి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

రామకృష్ణ మాట్లాడుతూ గత అనేక ఏళ్లుగా తాము తాడేపల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ ల్యాండ్ ను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఉన్నపళంగా తమను బయటకు పంపిస్తే ఎలా జీవించాలని ప్రశ్నించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story