Mangalagiri: మంగళగిరి ఆలయంలో వరుణ దేవుని పూజలు
Mangalagiri: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకళ్యాణం కోసం వరుణ దేవుని అనుగ్రహానికి ప్రత్యేక సూక్తముల పారాయణం నిర్వహించారు.
Mangalagiri: మంగళగిరి ఆలయంలో వరుణ దేవుని పూజలు
మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రాష్ట్రంలో వర్షాలు కురవాలని లోకళ్యాణార్థం వరుణ దేవుని అనుగ్రహం పొందాలని సూక్తములు అనుపాకములు పారాయణం జరుగుతున్నాయి
Next Story




