Undavalli: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన షరీఫ్ బ్రదర్స్!

Undavalli: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసంలో మంగళగిరి టీడీపీ నేతలు షరీఫ్ బ్రదర్స్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని స్వీట్లు పంచుకున్నారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 1 Sept 2026 1:51 PM IST
Undavalli
X

Undavalli: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన షరీఫ్ బ్రదర్స్!

Undavalli: ఉండవల్లిలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో మంగళవారం మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ ఆరిఫ్, షరీఫ్ బ్రదర్స్తమ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరిఫ్, షరీఫ్ తమ పుట్టినరోజు స్వీట్స్ ను మంత్రి లోకేష్ కు అందజేశారు.

మంత్రి లోకేష్ తిరిగి ఆరిఫ్, షరీఫ్ బ్రదర్స్ కు స్వీట్స్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ జీవితంలో ఈ పుట్టినరోజు మరిచిపోలేనిదన్నారు. మంత్రి లోకేష్ అన్నను కలసి స్వీట్స్ అందజేయడం, లోకేష్ అన్న తిరిగి తమకు స్వీటు తినిపించడం,

ఆయనచే జన్మదిన శుభాకాంక్షలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నవారి మైన తమకు అపాయింట్మెంట్ ఇవ్వడంతోపాటు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన లోకేష్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story