Sattenapalle: ఘనంగా దరువూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు
Sattenapalle: సత్తెనపల్లి రఘురామ్ నగర్ ప్రజావేదికలో ఘనంగా పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
Sattenapalle: ఘనంగా దరువూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దరువూరి నాగేశ్వరావు జన్మదిన సందర్భంగా. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
తెలియజేసినతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.శ్రీ కన్నా లక్ష్మీనారాయణ.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




