Palnadu: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి!

Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 2 Aug 2026 7:36 PM IST
Palnadu
X

Palnadu: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి!

పల్నాడు జిల్లా: రాజుపాలెం మండలం కోటనెమలిపురి దగ్గర రోడ్డు ప్రమాదం, బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఒకరు మృతి.

మృతుడు కోటనెమలిపురి కి చెందిన కాశీ (45)గా గుర్తింపు, కూతురు పెళ్లి పనుల పై అనుపాలెం వెళ్లివస్తున్న కాశీ, జాతీయ రహదారిపై ప్రమాదం, కోటనెమలిపురి లో విషాదం రహదారిపై బందువులు ఆందోళన.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story