Ponnur: పొన్నూరు అప్పు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో అప్పు ఇవ్వలేదని రైతు సాంబయ్య(83)పై కత్తితో దాడి చేసిన శరాబంది(70). కేసు నమోదు చేసిన పోలీసులు.
Ponnur: పొన్నూరు అప్పు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు డబ్బులు అప్పు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన వృద్ధుడు. పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో ఘటన.
దేవిరెడ్డి సాంబయ్య (83) వృద్ధుడు మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు. అదే గ్రామానికి చెందిన శరాబంది (70) డబ్బులు అప్పు అడగడంతో నిరాకరించిన సాంబయ్య.
కత్తితో దాడి చేసిన శరాబంధి(70). దేవి రెడ్డి సాంబయ్య కు తీవ్ర గాయాలు. పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు రూరల్ పోలీసులు.
Next Story




