Pedakurapadu: రూ 2.65 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాలు ప్రారంభం!
Pedakurapadu: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో రూ 2.65 కోట్లతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్లు, పీహెచ్‌సీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.
Pedakurapadu: రూ 2.65 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాలు ప్రారంభం!
Pedakurapadu: ఎమ్మెల్యే వాక్యం ప్రవీణ్ సుడిగాలి పర్యటన .. పలు భవనాలకు ప్రారంభోత్సవాలు. అచ్చంపేట మండలంలో 2.65 కోట్ల రూపాయలతో వేల్పూరు,తాడువాయి, విలేజ్ హెల్త్ క్లినిక్. చింతపల్లి లో పీహెచ్ సి ల కోసం నిర్మించిన భవనాలను ప్రారంభించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.
గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షేణే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచేచేలా పని చేస్తున్నామన్న ఎమ్మెల్యే.
Next Story




