Pedakurapadu: అచ్చంపేట ఎస్బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం తప్పిన పెను ప్రమాదం!

Pedakurapadu: అచ్చంపేటలోని ఎస్బీఐ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం. సమయానికి విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారులు నిట్టూర్పు. తప్పిన ప్రమాదం.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 12 Sept 2026 1:12 PM IST
Pedakurapadu
X

Pedakurapadu: అచ్చంపేట ఎస్బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం తప్పిన పెను ప్రమాదం!

Pedakurapadu: పల్నాడు జిల్లా అచ్చంపేట SBI ఎటియం లో అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో దట్టంగా వ్యాపించిన పొగలు. స్ధానికులు సహయంతో విద్యుత్ సరఫరా నిలిపివేత.

ఎటియం ఇరువైపులా వస్త్ర దుకాణాలతో బెంబేలెత్తిన వ్యాపారులు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తప్పిన పెనుప్రమాదం.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU