Amaravati: ఏపీలో 8వ రోజుకు 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Amaravati: ఏపీలో 8వ రోజుకు చేరుకున్న ఇంటింటికీ టీడీపీ - 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Aug 2026 7:15 AM IST
Amaravati
X

Amaravati: ఏపీలో 8వ రోజుకు 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Amaravati: ఏపీ లో 8వ రోజు కొనసాగుతున్న ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం కార్యక్రమానికి విశేష ప్రజాదరణ.

ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17.61 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి శ్రేణులు.

నిన్న ఆదివారం అయినా కార్యక్రమం దిగ్విజయంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హర్షం.

టెలీ కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ శ్రేణులను అభినందించిన పల్లా.

కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తున్న యువనేత నారా లోకేష్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story