Narasaraopet: రేషన్ మాఫియా గ్యాంగ్ వార్ వాహనంతో గుద్ది పరార్!

Narasaraopet: గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేషన్ మాఫియా వాటాల పంపకంలో వర్గపోరు. కొల్లి బ్రహ్మయ్య వర్గాన్ని వెహికల్‌తో గుద్ది పరారైన శ్రీను ముఠా. కేసు నమోదు చేయని పోలీసులు.

Narasimha Rao, Staff Reporter -Guntur
Published on: 9 Sept 2026 4:38 PM IST
Narasaraopet
X

Narasaraopet: రేషన్ మాఫియా గ్యాంగ్ వార్ వాహనంతో గుద్ది పరార్!

Narasaraopet: నరసరావుపేటలో రేషన్ మాఫియా మధ్యలో గ్యాగ్ వార్. వాటాల పంపకంలో కోల్లి బ్రమయ్య, సాతులూరికి చెందిన శ్రీను వర్గాల మధ్య ఆధిపత్యపోరూ. నరసరావుపేట టౌన్ లో రేషన్ భియ్యం కలెక్ట్ చేస్తున్న శ్రీను వర్గం. శ్రీను వర్గాన్నీ అడ్డుకున్న కోల్లి బ్రహ్మయ్య వర్గం.

కోల్లి బ్రహ్మయ్య వర్గాన్నీ వెహికల్ తో గుద్ది పరారైన శ్రీను వర్గం. కేసు నమోదు చేయని పోలీసులు. మన్నిది మోహన్ రావు పేరుతో ఉన్న అక్రమ రేషన్ మాఫియా వెహికల్. పెద్ద సమక్షంలో రేషన్ మాఫియా మధ్య చర్చలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.

Narasimha Rao, Staff Reporter -Guntur

Narasimha Rao, Staff Reporter -Guntur

దాదాపు రెండు దశాబ్దాలుగా గుంటూరు ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story