Chilakaluripet: హసీనా కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి!
Chilakaluripet: చిలకలూరిపేటలో హత్యకు గురైన హసీనా కుటుంబానికి రూ.10 లక్షల ప్రభుత్వ సహాయం చెక్కును అందజేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
Chilakaluripet: హసీనా కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి!
Chilakaluripet: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట హసీనా కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, గత నెలలో ప్రియుడు చేతిలో పల్నాడు జిల్లా కారంపూడి లో అత్యంత దారుణంగా హత్యకు గురైన చిలకలూరిపేటకు చెందిన హసీనా, చిలకలూరిపేట 38వ వార్డులో ఉన్న హసీనా స్వగృహానికి స్వయంగా వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి, చెక్కు అందచేత.
హసీనా కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్న ఎమ్మెల్యే, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వానికి , ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వేడుకున్న హసీనా తల్లి.
Next Story




