Tenali: తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా అర్జీల స్వీకరణ!
Tenali: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రజా అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ.
Tenali: తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా అర్జీల స్వీకరణ!
Tenali: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు స్థానిక శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ నేతృత్వంలో తెనాలిలో మున్సిపల్ కార్యాలయంలో ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో తెనాలి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, జిల్లా అధికారులు హాజరయ్యారు.
Next Story




