Tadepalli: ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి!
Tadepalli: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
Tadepalli: ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి!
Tadepalli: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించిన మంత్రి
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను మంత్రికి అందజేశారు.
అర్జీలను స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.
Next Story




