Tadepalli: తాడేపల్లిలో మంత్రి మండిపల్లి ప్రజాదర్బార్ వినతుల స్వీకరణ
Tadepalli: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రజాదర్బార్: రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వినతులు స్వీకరణ.
Tadepalli: తాడేపల్లిలో మంత్రి మండిపల్లి ప్రజాదర్బార్ వినతుల స్వీకరణ
Tadepalli: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను విని వారికి పరిష్కార మార్గం చూపారు.
పలువురు అందజేసిన ఆర్టీసి, క్రీడా సంబంధిత వినతి పత్రాలును మంత్రివర్యులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేయడం జరిగింది.
Next Story




