Addanki: అద్దంకిలో నూతన ఆరో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

Addanki: అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో నూతన ఆర్ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కాలనీ చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని వెల్లడి.

Kolla Singaiah, Addanki
Published on: 9 Sept 2026 11:52 AM IST
Addanki
X

Addanki: అద్దంకిలో నూతన ఆరో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం 20వ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీ నందు నూతన ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

ఎన్టీఆర్ నగర్ కాలనీలో ప్రజలు కు మంచినీటి సౌకర్యం కల్పించిన కోనేటి అనిల్ కు మంత్రి అభినందనలు తెలిపారు. త్వరలో ఈ నూతన వాటర్ ప్లాంట్ పై భాగంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నారని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ నగర్ కాలనీ ఊర చెరువులో ఆక్రమణలు జరగకుండా జిల్లా కలెక్టర్ ద్వారా చర్యలు చేపట్టనున్నారని మంత్రి తెలిపారు.

మహిళలకు 60 రోజులు కుట్టు మిషన్ల శిక్షణ పథకానీ కి తన వంతు సహాయ సహకారాలు మంత్రి అందిస్తానన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story