Chilakaluripeta: జీజీహెచ్‌లో ప్రమాద బాధితులను పరామర్శించిన లిడ్‌క్యాప్ చైర్మన్
Chilakaluripeta: వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు మృతి చెందిన రోడ్డు ప్రమాద బాధితులను గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించిన లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు.
Chilakaluripeta: జీజీహెచ్‌లో ప్రమాద బాధితులను పరామర్శించిన లిడ్‌క్యాప్ చైర్మన్
Chilakaluripeta: చిలకలూరిపేట నియోజకవర్గం వేలూరు గ్రామానికి చెందిన వారు ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఒక ప్రైవేట్ వాహనం ఢీకొనడం తో ఏడుగురు మరణించారు కొంతమందికి గాయాలు అయ్యాయి గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వారిని సందర్శించిన లిడ్ క్యాప్ చైర్మన్ & గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు. మృతుల ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు.
Next Story




