Karampudi: కారంపూడి ఎస్సై వాసు సస్పెన్షన్.. పల్నాడు జిల్లాలో కలకలం!

Karampudi: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్ అయ్యారు.

SK SAIDA, GURAJALA
Updated on: 5 Aug 2026 2:17 PM IST
Karampudi
X

Karampudi: కారంపూడి ఎస్సై వాసు సస్పెన్షన్.. పల్నాడు జిల్లాలో కలకలం!

కారంపూడి: ఇటీవల గాదెవారిపల్లి గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్పను పోలీస్ స్టేషన్ కి పిలిపించి రైతుల దగ్గర మిర్చి కొనుగోలు చేసిన తాలుకు డబ్బులు ఇవ్వాలని మందలించిన ఎస్ఐ వాసు.

ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ అయ్యప్ప భార్య లక్ష్మి... ఈ నేపథ్యంలో ఎస్సై వాసును సస్పెండ్ చేసిన ఉన్నత అధికారులు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story