Kakumanu: పంచాయతీలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా విడుదల
Kakumanu: కాకుమాను మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం గ్రామపంచాయతీలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
Kakumanu: పంచాయతీలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా విడుదల
కాకుమాను: గుంటూరు జిల్లా కాకుమాను మండలం స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం గ్రామపంచాయతీలు వారిగా షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూలు
తెగలు వెనుకబడిన తరగతుల వారి ఓటర్ల జాబితాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయం నందు ప్రకటించడం అయినది కావున సంబంధిత ఓటర్ల జాబితాను పరిశీలించి మీ అభ్యంతరాలను ఈనెల 28వ తారీకు లోపుగా తెలుపగలరు.
Next Story




