Gurazala: గురజాలలో వైఎస్సార్ 17వ వర్ధంతి వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళులు!
Gurazala: గురజాల పట్టణంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ పోలువీరారెడ్డి, నేతలు.
Gurazala: గురజాలలో వైఎస్సార్ 17వ వర్ధంతి వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళులు!
Gurazala: రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా గురజాల పట్టణంలో వై.యస్.ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన గురజాల మున్సిపల్ చైర్మన్ పోలువీరారెడ్డి గారు,స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ( SEC ) సభ్యులు మాచర్ల నియోజకవర్గం పరిశీలికులు కొమ్మినేని వెంకటేశ్వర్లు( KV) గారు,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




