Gurazala: గురజాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే యరపతినేని
Gurazala: గురజాల నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
Gurazala: గురజాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే యరపతినేని
గురజాల: గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ విగ్నేశ్వరుడు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికి ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.
ఈ రెండు సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పనిచేస్తా ఉంది. మునుముందు మీ అందరి ఆశీస్సులతో ఎదగాలని కోరుకుంటూ మరొక్క సారి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.




