Guntur: తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 5 Sept 2026 9:40 PM IST
Guntur
X

Guntur: తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం లో కళాశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో అయినా చేసిన కృషి గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి పూల మావేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించి వారిని సత్కరించుకున్నారు ఎండో లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ శ్రీ ఎంబీవి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ కిషోర్ గారు ప్రిన్సిపల్ ఎస్ గోపాలకృష్ణ ఫార్మసి ప్రిన్సిపల్ ఎన్ ఎస్ కే ప్రసాద్ ఏడి శ్రీనివాస్ గారు ఏవో కే సుధాకర్ గారు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు nssవిద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story