Guntur: ఘనంగా ‘రాయపాటి ఓవర్సీస్’ 5వ వార్షికోత్సవం!

Guntur: గుంటూరులో రాయపాటి ఓవర్సీస్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 1300 మంది విద్యార్థులకు వీసాలు, విద్యా రుణాలు అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Aug 2026 2:10 PM IST
Guntur
X

Guntur: ఘనంగా ‘రాయపాటి ఓవర్సీస్’ 5వ వార్షికోత్సవం!

Guntur: 1300వందల దరఖాస్తులు నమోదు చేసి వీసాలు అందించాం. రాయపాటి కాంశాల్టేన్సీ ద్వారా విద్యార్థుల కోసం విద్యా రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్నాం. ఇతర దేశాలలో చదువుకోసం వెళ్లే విద్యార్థుల కోసం ఉచితంగా సేవలు అందిస్తున్నాము.

అహమ్మద్ నసీర్ కామెంట్స్.

ఉన్నత విద్యా అవకాశాల కలలను సహకారమునకు మొదటి అడుగు వేస్తున్న రాయపాటి అమృత రావు. విదేశీ ఉన్నత విద్యా కోసం రాయపాటి అమృత రావు విద్యార్థుల కోసం ఎన్నోరకాల అవకాశాలను తమ సంస్థ ద్వారా అందిస్తున్నాము. విద్యార్థుల కోసం బ్యాంకుల రుణాలు అందిస్తూ ఆర్ధికంగా నీలాదొక్కు కోవడానికి ఆర్ధిక సహాయం సైతం అందిస్తున్నారు.

ఇప్పటికే 1300వందల మంది కి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా చేయడానికి సహకరిస్తున్నారు. రాబోయే రోజులల్లో మరింత మంది పేద బడుగు బలహీన వర్గాల కోసం చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, టీడీపి సినీయర్ నేత రాయపాటి శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే అహమ్మద్ నసీర్ రాయపాటి ఓవర్సీస్ అధినేత అమృతరావు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story