Guntur: 80 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుంటూరు బాలిక ఆచూకీ లభ్యం!
Guntur: గుంటూరు బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి.. 80 రోజుల తర్వాత హర్యానాలో ఆచూకీ లభ్యం.. నిందితుడు జాన్ సైదా అరెస్ట్.
Guntur: 80 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుంటూరు బాలిక ఆచూకీ లభ్యం!
Guntur: గుంటూరు పట్టాభిపురం పీఎస్ పరిధిలోని బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి. బాలిక ఆచూకీ లభ్యం హైకోర్ట్ ఆదేశాలతో కదిలిన పోలీస్ యంత్రాంగం. 80 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత పోలీసుల్లో చలనం.
హర్యానాలోని కర్నల్ సిటీ లో బాలిక తో పాటు నిందితుడు జాన్ సైదా ను గుర్తించిన పోలీసులు. స్పెషల్ బృందంతో జంట నీ తీసుకురావడానికి బయలు దేరిన జిల్లా క్రైమ్ ఎస్పీ సుప్రజా. ఫ్లైట్ ద్వారా రేపు ఉదయానికి విజయవాడకు తీసుకురానున్న పోలీసులు.. అక్కడ నుండి నేరుగా గుంటూరుకి తెచ్చే అవకాశం.
Next Story




