Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ ఆఫీస్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు!

Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Sept 2026 2:15 PM IST
Guntur
X

Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ ఆఫీస్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు!

Guntur: రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు, ఎల్లప్పుడూ, సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN